March 20, 2024

Magazine

మీరు ప్రపంచానికి వెలుగు

ఈ ప్రపంచమంతా పాపాంధకారంతో నిండిపోయి ఆత్మీయ గుడ్డితనంతో చీకటిలో పయనిస్తోంది. దాని గమ్యం అగమ్యగోచరం! ఎటువైపు అడుగులు వేస్తున్నారో అర్థం కాని పరిస్థితి!